శుక్రవారం, 11 అక్టోబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 11 జనవరి 2023 (23:55 IST)

తేనె తింటే మంచిదా కాదా?

పిల్లలకు తేనె ఇస్తే శరీరానికి అవసరమైన క్యాల్షియం, మెగ్నీషియం అందుతాయి. తేనెతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
వేడి నీళ్లలో నిమ్మరసంలో తేనె కలిపి తాగితే వాంతులు, వికారం, తలనొప్పి మొదలైనవి తగ్గుతాయి.
 
తేనెలోని గ్లూకోజ్ కంటెంట్ చిన్న రక్త నాళాలు క్రమంగా వ్యాకోచం చేస్తుంది మరియు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది.
 
గుడ్లు, పాలల్లో తేనె కలిపి తింటే ఆస్తమా నుంచి బయటపడొచ్చు.
 
రోజూ ఒక చెంచా తేనెను తీసుకుంటే, మీ కీళ్ళు బాధించవు లేదా అరిగిపోవు.
 
నానబెట్టిన ఖర్జూరంలో తేనెతో కలిపి తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
 
తేనె, దానిమ్మపండు రసాన్ని సమంగా కలిపి రోజూ తింటే గుండె జబ్బులు నయమవుతాయి.
 
తేనె, వేడినీళ్లు తీసుకోవడం వల్ల శరీరం రిలాక్స్ అవుతుంది.