1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. when to eat honey

తేనె ఎప్పుడు సేవించాలి?

honey
తేనె వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఐతే చాలామంది తేనెను తీసుకుంటారు కానీ దాన్ని ఎలా వుపయోగించాలో తెలియదు. తేనెను తీసుకోవడానికి సరైన మార్గం ఏమిటో తెలుసుకుందాము.
 
తేనె సేవించడానికి ఉదయం ఉత్తమ సమయం
 
మీకు అలసటగా అనిపించినప్పుడల్లా తేనె తినండి
 
ఊబకాయంతో ఉన్నట్లయితే, గోరువెచ్చని నీటితో తేనెను తీసుకోండి
 
కఫం, బాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ల విషయంలో తేనె తీసుకోవాలి
 
మీకు ఎలాంటి అలర్జీ వచ్చినా కూడా తేనె తీసుకోవచ్చు
 
సన్నగా ఉంటే పాలలో తేనె కలుపుకుని సేవించాలి
 
మీరు నిద్రలేమితో బాధపడుతుంటే, ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఒక చెంచా తేనె తినండి
 
About Writer
సిహెచ్
తర్వాతి కథనం
మునగ కాయల్లో వున్న ఔషధ గుణాలు తెలుసా?