ముంబైలో రొమాన్స్ చేస్తున్న నాని, మృణాల్.. శ్రుతిహాసన్ కూడా..?
Nani_Mrunal
ఈ చిత్రంలో శృతిహాసన్ కూడా గోవా షూటింగ్లో పాల్గొంది. తదనంతరం సిబ్బంది ముంబైకి మకాం మార్చారు. ఆ నగరంలో చిత్రీకరణ ఇప్పటికే పూర్తయింది.
ఇది ఫ్యామిలీ డ్రామా. తండ్రీ కూతుళ్ల మధ్య ఉండే బంధంపై ఈ సినిమా సాగుతుంది. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ నాని ప్రేమికురాలిగా నటిస్తోంది. ఈ సినిమా ఈ ఏడాది క్రిస్మస్కు సిద్ధం అయ్యేలా వుంది.
మలయాళ చిత్రం హృదయంతో ఫేమ్‌గా నిలిచిన హేషమ్ ఈ చిత్రానికి కంపోజ్ చేస్తున్నాడు. "కుషి"లోని అతని మొదటి తెలుగు పాట "నా రోజా నువ్వే" ప్రజాదరణ పొందిన సంగతి తెలిసిందే.

