కండోమ్‌లు ధరించకుండా తమ భాగస్వామిని మోసం చేస్తే.. శృంగార సమయంలో తమ భాగస్వామి కండోమ్ వారికి తెలియకుండా తొలగించినట్టయితే వారిపై దావా వేసే అవకాశం వుంది. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం ఇందుకు సంబంధించిన బిల్లును తీసుకొచ్చింది. ఈ బిల్లు ఆమోదం పొందితే.. శృంగార సమయంలో తమ భాగస్వామి కండోమ్ వారికి తెలియకుండా తొలగించినట్టయితే వారిపై దావా వేయవచ్చు. కాగా సురక్షితమైన లైంగిక సంబంధం కోసం, లైంగిక సంక్రమణ వ్యాధులను...