శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 2 ఫిబ్రవరి 2019 (09:58 IST)

అతనితో అసభ్యభంగిమలో మాజీ అందాల రాణి.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని మూతిపగులగొట్టాడు...

ఆమె పేరు జాక్లీన్. మిస్ టాంజానియా. 2008 సంవత్సరంలో అందాల రాణి కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఈమెకు రెండు నెలల క్రితం పెళ్లి అయింది. అయితే, పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అంతేనా.. తన ప్రియుడితో కలిసి ఓ ఇంటిలో అసభ్య భంగిమలో భర్తకు కనిపించింది. అంతే.. ఒక్కసారిగా ఆగ్రహోద్రుక్తుడైన భర్త.. ఆమె చెంప ఛెళ్లుమనిపించాడు. మూతి పగులగొట్టాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
2008 సంవత్సరంలో మిస్ టాంజానియాగా ఎన్నికైన యువతి జాక్లీన్. తన అందంతో పాటు తెలివితేటలతో న్యాయ నిర్ణేతల మతులు పోగొట్టి కిరీటాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత రెండు నెలల క్రితం లియోనిస్ అనే నగసా అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ క్రమంలో ఆమె మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. 
 
ఆ తర్వాత తన ప్రియుడుతో కలిసి ఓ ఇంటిలో అసభ్యంగా కనిపించారు. దీన్ని కళ్ళారా చూసిన భర్త.. ఆమె మూతి పగులగొట్టాడు. ఆవేశంలో ఉన్న లియోనిస్ నగసాను చూడగానే ఆమె ప్రియుడు అక్కడి నుంచి పారిపోయాడు. భర్త దాడిలో గాయపడిన జాక్లీన్‌ను తర్వాత చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆసుపత్రిలో కోలుసుకున్న జాక్లీన్‌, తిరిగి భర్తపై కేసు పెట్టింది. భార్యపై దాడి చేసిన లియోనిస్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు... అతనిపై కేసు నమోదు చేశారు.