సంబంధిత వార్తలు
- సచిన్, వినోద్ కాంబ్లీ కలిసిన వేళ.. నిలబడలేకపోయాడు.. చేతుల్ని వదల్లేదు.. (video)
- గత 20 ఏళ్లలో తొలిసారిగా తెలంగాణలో భూప్రకంపనలు.. ములుగు జిల్లాలో?
- సమ్మక్క సారక్క గద్దెల వద్ద భూప్రకంపనలు.. వీడియో వైరల్
- మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా.. పడ్డాడో అంతే సంగతులు? (వీడియో)
- వైన్ షాపు వద్ద గొడవ.. ఓ వ్యక్తి ప్రాణం తీసింది.. ఎలా?
భూమివైపుకు దూసుకొస్తున్న గ్రహశకలం.. ఏమైంది?
Asteroid
70 సెంటీ మీటర్ల వ్యాసార్థం గల ఈ గ్రహ శకలం గుర్తించిన 12 గంటల్లోనే అత్యంత వేగంగా దూసుకొచ్చి భూమిపై పడిపోయింది. రష్యా కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు ఒంటిగంట ప్రాంతంలో ఈ గ్రహశకలం భూమిని తాకింది. భూ వాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత గ్రహశకలానికి నిప్పంటుకుంది.
