సంబంధిత వార్తలు
- పవన్‌కు నాపై లవ్వెక్కువ : కాంగ్రెస్ నేత వీహెచ్
- అలా చేస్తే కాంగ్రెస్‌కు నా మద్దతు : పవన్ కళ్యాణ్
- బాబాయ్ రాజకీయాల్లో మీరే బెస్ట్... ఎవరు?(Pawan Kalyan Video)
- 'భాగమతి' కోసం కేరళ ప్రమోషన్లో అనుష్క(Video)
- వైభవోపేతంగా లేపాక్షి వేడుకలు : నందమూరి బాలకృష్ణ - మహేష్ బాబు, తమన్నా వస్తారో రారో...(ఫోటోలు)
ఐఫోన్ బ్యాటరీని కొరికారో.. ఇలా పేలిపోతుంది (వీడియో)
చైనాలోని ఓ ఎలక్ట్రానిక్ స్టోర్‌లో ఐఫోన్ బ్యాటరీ పేలింది. ఇందుకు కారణం బ్యాటరీని నోటితో కొరకడమే. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. ఓ యువకుడు ఐఫోన్ బ్యాటరీ క
చైనాలోని ఓ ఎలక్ట్రానిక్ స్టోర్‌లో ఐఫోన్ బ్యాటరీ పేలింది. ఇందుకు కారణం బ్యాటరీని నోటితో కొరకడమే. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. ఓ యువకుడు ఐఫోన్ బ్యాటరీ కొనడానికి స్టోర్‌కి వచ్చాడు. అయితే చైనాలో నకిలీ ఐఫోన్ బ్యాటరీలు కూడా అమ్ముతుండటంతో వాటి విశ్వసనీయత పరీక్షించడానికి ఒక బ్యాటరీని నోటితో కొరికాడు.
బ్యాటరీని నోటితో కొరికి నోటి నుంచి బయటికి తీసిన మరుక్షణమే అది పేలిపోయింది. ఈ వ్యవహారమంతా సీసీ కెమెరాలో రికార్డయ్యింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ప్రాణనష్టం కలగలేదు. ఈ వీడియోను 50లక్షల మంది వీక్షించారు. మీరూ ఓ లుక్కేయండి..
తర్వాతి కథనం
