ఆమె నేను... 'ఆ' తరహా శృంగారంలో ఉండగా సడెన్‌గా కుప్పకూలిపోయింది..

woman
సందీప్| Last Updated: శుక్రవారం, 15 మార్చి 2019 (12:15 IST)
అపస్మారకస్థితిలో ఉన్న ఓ మహిళను ఆస్పత్రిలో చేర్చారు. శరీరం బాగా చల్లబడటంలో డాక్టర్లు ఏమి జరిగిందని ఆసుపత్రిలో చేర్పించిన ప్రియుడిని అడిగారు. అప్పుడు జరిగిందంతా వివరించారు. ఆమె తను కలిసి ఓరల్ సెక్స్‌లో పాల్గొన్నామని, కొద్ది సేపటి తర్వాత ప్రియురాలు శరీరంలో ఎలాంటి కదలికలు లేకుండా క్రింద పడిపోయిందని చెప్పారు.

శరీరం చల్లగా అయిపోవడంతో కంగారు పడ్డానని, కానీ గుండె మాత్రం ఆ సమయంలో కొట్టుకుంటోందని, వెంటనే ఆసుపత్రికి తీసుకువచ్చాను అని చెప్పారు. వైద్యులు పరీక్షించి దానికి కారణం చెప్పారు. సెక్స్‌లో పాల్గొంటున్నప్పుడు ఆమె అధిక సంతోషం అనుభవించడం వల్ల ఎక్కువ మోతాదులో రక్తం మెదడులో చేరిందని చెప్పారు.

అందువల్లే ఆమె అవయవాలు చచ్చుబడిపోయాయని వివరించారు. ఈ స్థితిని వైద్య పరిభాషలో 'ట్రాన్సెంట్ లాస్ ఆఫ్ కాన్‌షియస్‌నెస్' అని పిలుస్తారు. నాలుగు రోజులపాటు చికిత్స అందించటంతో కోలుకున్న తర్వాత ఇంటికి పంపించామని వైద్యులు తెలిపారు.దీనిపై మరింత చదవండి :