సంబంధిత వార్తలు
- వెన్ను నొప్పి తగ్గేందుకు ఇవే చిట్కాలు
- రిషి శేఖర్ శుక్లా 100 పర్సంటైల్ సాధించాడు: ఆకాష్ బైజుస్ జాతీయ టాప్ స్కోరర్
- రైతులను ఇబ్బందులకు గురిచేస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారు : కేంద్రానికి టికాయత్ వార్నింగ్
- ట్రాఫిక్ రూల్స్‌ను అందరూ విధిగా పాటించాలి: సాయి ధరమ్ తేజ్
- హ్యాట్రిక్ కొడతామనే నమ్మకం వుంది : నిర్మాత రాజేష్ దండా
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో తొలి ఎడ్యుకేషన్ టాబ్లెట్
AI-enabled education tablet
తాము భారతదేశంలో రూపొందించిన, భారతదేశం-ప్రేరేపిత ఎడ్యుకేషన్ టాబ్లెట్‌ను ప్రారంభించడం చాలా గర్వించదగిన విషయం. ఇది చాలా మంది విద్యార్థులకు ఉపయోగపడుతుంది. భారత యువతకు ఇది స్ఫూర్తినిస్తుందని టాబ్లెట్ ఆవిష్కరణ సందర్భంగా MeitY కార్యదర్శి ఎస్ కృష్ణన్ అన్నారు.
