వాట్సాప్ లాగానే.. గూగుల్ మొబైల్ సెర్చ్ యాప్ కూడా ఇక డార్క్ మోడ్‌లో..
Google
ఇదే తరహాలో గూగుల్ కూడా మొబైల్ సెర్చ్‌ను డార్క్‌మోడ్‌లో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ వినియోగదారులు ఇద్దరికీ ఇది అందుబాటులో ఉంది.
అప్‌డేట్ తర్వాత సిస్టమ్-వైడ్ స్థాయిలో దీనిని ఎనేబుల్ చేసుకుంటే యాప్ డిఫాల్డ్‌గా డార్క్‌మోడ్‌లోకి వచ్చేస్తుంది. అలా కాకుంటే సెట్టింగ్స్‌లోకి వెళ్లి డార్క్‌మోడ్‌ను ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఆండ్రాయిడ్ 10, ఐవోఎస్ 12 అంతకంటే ఎక్కువ ఉన్న వారికే ఇది అందుబాటులో ఉంది.
