షావోమీ నుంచి బడ్జెట్ ధరలో మరో కొత్త స్మార్ట్‌ఫోన్
RedmiNote9
4జీబీ+64జీబీ, 4జీబీ+128జీబీ, 6జీబీ+128జీబీ వేరియంట్లలో రెడ్‌మీ నోట్ 9 రిలీజైంది. వీటికన్నా తక్కువ ధరకే రెడ్‌మీ నోట్ 9 తీసుకొచ్చింది షావోమీ. ప్రారంభ ధర రూ.11,999 మాత్రమే. 5,020ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ లాంటి ప్రత్యేకతలున్నాయి.
ఫీచర్ల సంగతికి వస్తే..?
-6.53-ఇంచ్ ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ డాట్ డిస్ ప్లే విత్ Corning® Gorilla® Glass 5
- ఆరా బ్యాలెన్స్ డిజైన్
- మీడియాటెక్ హెలియో G85 ప్రాసెసర్
-48ఎంపీ క్వాడ్ కామ్
-8ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్
-2 ఎంపీ మాక్రో లెన్స్
- 13 ఎంపీ సెల్ఫీ కెమెరా
-5020ఎంఎహెచ్ బ్యాటరీ 22.5డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జ్
