సంబంధిత వార్తలు
- గూగుల్ ప్లే స్టోర్‌లోకి పబ్జీ ఇండియా.. బీటా వెర్షన్లో అందుబాటులోకి..?
- రిటైల్ రంగంలోకి గూగుల్- మొబైల్స్, ఇయర్‌ఫోన్స్, ఎలక్ట్రాన్ సేల్స్ ప్రారంభం
- ఫాదర్స్ డే సందర్భంగా వాట్సాప్ యూజర్లకు చక్కని ఛాన్స్.. ఏంటది?
- పబ్జీ బ్యాటిల్ గ్రౌండ్‌పై నిషేధం తప్పదా? భారత చట్టాల్ని అధిగమిస్తుందా?
- ట్విట్టర్ మేనేజింగ్ డైరెక్టర్ మనీశ్ మహ్వేశ్వరికి నోటీసులు
స్మార్ట్ ఫోన్ ఇంట్లో వుంటే చాలు.. వ్యాధికారిక క్రిములు ఇట్టే మాయం..!
Smart Fan
ప్రత్యేకించి వ్యాధికారిక క్రిములను నాశనం చేసేందుకు అల్ట్రా జెర్మిసిడాల్ అనే స్మార్ట్ ఫ్యాన్‌ను డిజైన్ చేసింది మోడ్రాన్ ఫామ్స్ అనే సంస్థ. వాస్తవానికి సీలింగ్ ఫ్యాన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు మాత్రం ఈ స్మార్ట్‌ఫోన్ కనిపెట్టలేదంటున్నారు మోడ్రాన్ ఫామ్స్, డబ్ల్యూఏసీ సంస్థ కో-సీఈఓ డార్క్ వాల్డ్ పేర్కొన్నారు.
కానీ, ఇప్పుడు సీలింగ్ మార్కెట్లో కూడా కొత్త రకం టెక్నాలజీ కలిగిన ఈ స్మార్ట్ ఫ్యాన్ వినియోగంలోకి తీసుకురావాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఈ స్మార్ట్ ఫోన్ పేటెంట్ పెండింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుంది. దాంతో సీలింగ్ ఫ్యాన్ మాదిరిగా తిరుగుతుంది. తద్వారా ఇంట్లోని గదిలో అన్నివైపులా గాలి వస్తుంది. అప్పుడు గాలిలో కంటికి కనిపించని వ్యాధికారక క్రిములను నివారించగలదని కంపెనీ చెబుతోంది.
ఫీచర్స్
ఈ అల్ట్రా డిజైనర్ సీలింగ్ ఫ్యాన్.. 54 అంగుళాల సైజు ఉంటుంది.
సాధారణ ఫ్యాన్ లానే మూడు రెక్కలు ఉంటాయి.
నల్లని బ్లేడ్‌లు ఉంటాయి.
అలాగే స్టెయిన్ లెస్ స్టీల్ హార్డ్ వేర్, ABS బ్లేడులను కలిగి ఉంది.
ఔట్ డోర్ లలో కూడా ఈ స్మార్ట్ ఫ్యాన్ పనిచేస్తుంది.
ఇందులో బ్లూటూత్ ఆప్షన్ కూడా ఉంది.
హ్యాండ్ రిమోట్ కంట్రోల్ ద్వారా ఈజీగా ఆపరేట్ చేయొచ్చు.
ఫ్యాన్ స్పీడ్ కంట్రోల్ చేయొచ్చు.
గాలి దశను కూడా మార్చుకోవచ్చు.
