1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. poco x2 open sale on flipkart announced

పోకో ఎక్స్ 2 స్మార్ట్ ఫోన్ ఓపెన్ సేల్.. 4 రోజుల పాటు పండగే

poco x2
poco x2
పోకో ఎక్స్ 2 స్మార్ట్ ఫోన్ ఓపెన్ సేల్ ద్వారా నాలుగు రోజులకు విక్రయించబడుతోంది. పోకో ఎక్స్ 2 స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరిలో మార్కెట్లోకి వచ్చింది. ప్రస్తుతం ఫ్లిఫ్ కార్ట్ ఆన్‌లైన్ ద్వారా ఈ ఫోనును బుక్ చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో మార్చి 19 నుంచి మార్చి 22వరకు ఓపెన్ సేల్‌కు వచ్చింది. ఇంకా కొన్ని క్రిడెట్ కార్డులకు పదిశాతం ఆఫర్ ప్రకటించింది. 
 
పోకో ఎక్స్ 2 స్మార్ట్ ఫోన్ ఫీచర్స్
6.67 ఇంచ్ 1080x2400 పిక్సల్ FHD+ 20:9 ఎల్‌సీడీ స్క్రీన్ 
కార్నింగ్ కొరిల్లా గ్లాస్ 5, అక్టోకోర్ స్నాప్ డ్రాగన్ 730 జీ బ్రౌజర్ 
6 జీబీ LPDDR4X రామ్, 64 జీబీ/ 128 జీబీ (UFS 2.1) మెమొరి 
 
8 జీబీ LPDDR4X రామ్, 256 జీబీ (UFS 2.1) మెమొరి 
20 ఎంపీ రెండో సెల్ఫీ కెమెరా 1.75 
4500 ఎంఎహెచ్ బ్యాటరీ, 26 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
అమ్మతనానికే మచ్చ తెచ్చింది.. కుమార్తెను అమ్మేసింది.. తండ్రి ఎవరో?