1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. Realme GT3 with 240W fast charging support launched at MWC 2023

Realme GT3:ఫీచర్స్.. భారత మార్కెట్లోకి రూ.53,500 ప్రారంభం?

Realme GT3
Realme GT3
జీటీ సిరీస్‌లో రియల్ మీ జీటీ3ని మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2023లో లాంచ్ చేసింది. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఛార్జ్ అవుతుంది. 240 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తున్న తొలి ఫోన్ ఇదేనని కంపెనీ పేర్కొంది. దీనివల్ల 4,600 ఎంఏహెచ్ బ్యాటరీని కేవలం పది నిమిషాల్లో పుల్ ఛార్జ్ చేయొచ్చు. ముందు వైపు సెల్ఫీల కోసం 16 ఎంపీ కెమెరాను కలిగివుంది. 
 
రియల్ మీ జీటీ 3 ఫీచర్స్ 
ఐదు ర్యామ్, స్టోరేజీ వేరియంట్లలో వస్తోంది. 
బేస్ వేరియంట్ ధర భారత మార్కెట్లోకి రూ.53,500 ప్రారంభం కావచ్చు. 
ఆండ్రాయిడ్ 13తో రియల్ మీ యూఐ 4.0తో వస్తోంది. 
 
6.74 అంగుళాల 1.5కె అమోలెడ్, 
144 హెచ్‌జెడ్ రీఫ్రెషర్ రేటుతో డిస్ ప్లే 
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జనరేషన్ ప్రాసెసర్.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
సీఎం కేసీఆర్ పార్టీకి తేరుకోలేని షాకిచ్చిన లోక్‌సభ సచివాలయం