త్వరలోనే ఆండ్రాయిడ్-14లో శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్
Android
ఆండ్రాయిడ్ కొత్త వెర్షన్‌లో శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్ ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకుంటే, నెట్‌వర్క్ అందుబాటులో లేకపోయినా, నేరుగా శాటిలైట్‌తో అనుసంధానమై ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు. ఎస్సెమ్మెస్‌లు కూడా ఇలానే పంపుకునే వీలుంటుంది.
