సంబంధిత వార్తలు
- భారతదేశంలో గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 మరియు జెడ్ ఫ్లిప్ 6 లపై అతిపెద్ద పండుగ ఆఫర్లను ప్రకటించిన సామ్సంగ్
- భారతదేశ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అగ్రస్థానంలో కొనసాగుతున్న సామ్సంగ్: కౌంటర్‌పాయింట్ రీసెర్చ్
- 'సాల్వ్ ఫర్ టుమారో 2024' కోసం విజేతలను ప్రకటించిన సామ్సంగ్ ఇండియా
- భారతదేశంలో గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈని విడుదల చేసిన సామ్సంగ్
- భారత మార్కెట్లోకి Samsung Galaxy M15 5G- ఫీచర్స్.. ధర. రూ.10,999
శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 25 స్లిమ్ స్మార్ట్ ఫోన్.. ఎప్పుడు మార్కెట్లోకి రానుందంటే?
Samsung Galaxy S25 Slim
శాంసంగ్ మోడల్ నంబర్ SM-S937తో స్లిమ్ స్మార్ట్‌ఫోన్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇది GSMA IMEI డేటాబేస్‌లో జాబితా చేయబడింది. గెలాక్సీ ఎస్25 స్లిమ్ వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మేలో విడుదల చేయనున్నట్లు స్మార్ట్‌ప్రిక్స్ నివేదించింది. అయితే, Samsung Galaxy S25 Slim స్పెసిఫికేషన్‌లకు సంబంధించి ఎటువంటి వివరాలు లేవు.
Samsung Exynos 2500 లేదా Qualcomm Snapdragon 8 Elite చిప్‌సెట్ ద్వారా అందించబడుతుందని అంచనా. ఇంకా ఈ శాంసంగ్ స్లిమ్ స్మార్ట్‌ఫోన్ Google Pixel 9a, Apple iPhone SE 4 విడుదలయ్యే సమయంలోనే ప్రారంభించబడుతుంది. దీంతో శాంసంగ్‌కి ఈ రెండు టెక్ దిగ్గజాల నుంచి గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం వుంది.
