సంబంధిత వార్తలు
- ఆవు పాల వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.. (video)
- పిల్లలు బోర్డుపై అక్షరాలు కనబడటం లేదని కంప్లైంట్ ఇస్తున్నారా? ఐతే ఇక్కడ చూడండి...
- మరిదితో అక్రమ సంబంధం అంటగట్టారనీ...
- భార్య ఫోన్ లిఫ్ట్ చేయలేదని రెండేళ్ళ కూతురికి విషమిచ్చి చంపేసిన తండ్రి..
- సెప్టెంబరు 5 టీచర్స్ డే(గురు పూజోత్సవం).. సెలబ్రేషన్స్ ప్రత్యేకత
నన్ను కూడా అందులో పడేయండి..!
"నాన్నా.. ఇందులో వేసినవి తాతగారికి అందుతాయా..?" పోస్ట్‌బాక్స్‌ను చూపిస్తూ అడిగాడు చంటి
"తాతగారి అడ్రస్ రాసి ఇందులో పడేస్తే తాతగారికే అందుతాయిరా..." చెప్పాడు తండ్రి
"మరయితే నాపైన తాతగారి అడ్రస్ రాసి.. నన్ను కూడా ఇందులో పడేయండి నాన్నా...!"
"చిన్నా.. భూమి గుండ్రంగా ఉందని ఎలా చెప్పగలవురా..?" అడిగింది టీచర్
"నేనెప్పుడూ మీకు అలా చెప్పలేదు కదా మేడమ్...!!" బదులిచ్చాడు చిన్నా.
తర్వాతి కథనం
