FILE పిల్లలూ.. ఆక్సిజన్‌ను 1773లో కనిపెట్టారు తెలుసా..? అంది టీచర్మరి అంతకుముందు మనుషులంతా ఏం పీల్చుకుని బ్రతికేవారు టీచర్..? వెంటనే లేచి అడిగాడు బబ్లూ....