FILE ఏమైంది నాన్నా.. ఎందుకలా ఏడుస్తున్నావు? అనునయిస్తూ అడిగాడు తండ్రిఅమ్మ కొట్టింది నాన్నా..! కంప్లెయింట్ చేశాడు కుమారుడుఓస్.. ఈ మాత్రానికే ఏడవాలా..?! మీ మమ్మీ ప్రతిరోజూ నన్ను కొడుతోంది. మరి నేనెప్పుడైనా ఏడుస్తున్నానా చెప్పు...!!...