Jokes | Son | Ramarao | School Teacher | School | Boy | తమ్ముడు పుట్టాడటగా..
FILE
"నాకు అబ్బాయి పుట్టాడా.. లేదే..?" ఆశ్చర్యంగా బదులిచ్చాడు రామారావు
"మరి నాకు తమ్ముడు పుట్టాడంటూ మీ అబ్బాయి నిన్న స్కూలుకు సెలవుపెట్టాడు కదండీ..!!"
Copyright 2026, Webdunia.com