Jokes | Teacher | School | Tinku | Mother | Lesson, Book | మా టీచర్‌ది మరీ మోసం..!!
FILE
"ఏం నాన్నా.. ఏం జరిగింది..?" అనునయిస్తూ అడిగింది తల్లి
"ఏం లేదు మమ్మీ.. మా టీచర్ పుస్తకం చూస్తూ పాఠం చెబుతుంది. మమ్మల్ని మాత్రం పుస్తకం చూడకుండా పాఠం అప్పజెప్పమని అంటుంది. అందుకే రేపట్నించి నేను స్కూలుకి వెళ్లనంటే వెళ్లను..!!"
