శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కృష్ణా పుష్కరాలు 2016
Written By JSK
Last Modified: శనివారం, 20 ఆగస్టు 2016 (17:33 IST)

అల‌నాటి సినీ న‌టి జ‌మున పుష్క‌ర స్నానం...

విజ‌యవాడ‌: కృష్ణా పుష్క‌రాలు ముగింపు ద‌శ‌కు చేరుకుంటుండ‌టంతో ప్ర‌ముఖులంతా విజ‌య‌వాడ‌కు చేరుకుంటున్నారు. పుష్క‌ర స్నానాలు ఆచ‌రిస్తున్నారు. శ్రావ‌ణ మాసం కావ‌డంతో భారీగా భ‌క్తులు పుణ్య‌స్నానాలు ఆచ‌రించారు. సినీ న‌టి జ‌మున కూడా పున్న‌మి ఘాట్లో పుష్క‌ర స

విజ‌యవాడ‌:  కృష్ణా పుష్క‌రాలు ముగింపు ద‌శ‌కు చేరుకుంటుండ‌టంతో ప్ర‌ముఖులంతా విజ‌య‌వాడ‌కు చేరుకుంటున్నారు. పుష్క‌ర స్నానాలు ఆచ‌రిస్తున్నారు. శ్రావ‌ణ మాసం కావ‌డంతో భారీగా భ‌క్తులు పుణ్య‌స్నానాలు ఆచ‌రించారు. సినీ న‌టి జ‌మున కూడా పున్న‌మి ఘాట్లో పుష్క‌ర స్నానం చేశారు.