1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కృష్ణా పుష్కరాలు 2016
  4. pindapradanam to ntr

ఎన్టీఆర్ దంప‌తుల‌కు పిండ ప్ర‌దానం చేసిన సీఎం చంద్ర‌బాబు

గుంటూరు : కృష్ణా పుష్కారాలు నేపథ్యంలో గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసంలో సీఎం చంద్రబాబు తన పూర్వీకులకు పిండ ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. మహా నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ దంపతులకు సీఎం చంద్రబాబు పిండ ప్రదానం చేశారు. అలాగే ఆయన తన తల్లిదండ్ర

pindapradanam to ntr
గుంటూరు : కృష్ణా పుష్కారాలు నేపథ్యంలో గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసంలో సీఎం చంద్రబాబు తన పూర్వీకులకు పిండ ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. మహా నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ దంపతులకు సీఎం చంద్రబాబు పిండ ప్రదానం చేశారు. అలాగే ఆయన తన తల్లిదండ్రులు అమ్మణ్ణమ్మ, ఖర్జూర నాయుడులకు కూడా చంద్రబాబు పిండ ప్రదానం చేశారు. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడుని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రార్థించారు.
తర్వాతి కథనం
కృష్ణా పుష్క‌ర యాత్రికుల‌తో ఏర్పాట్ల‌పై సీఎం చంద్ర‌బాబు స‌ర్వే!