1. ఇతరాలు
  2. »
  3. ప్రేమాయణం
  4. »
  5. ప్రేమ జోకులు

ఆ అమ్మాయిని పువ్వుతో పడేశా...

రొమాన్స్
WD
ఆ అందమైన అమ్మాయిని పడేశావా... ఎలా...? అడిగాడు చరణ్.
ఏం లేదురా...? 6 పువ్వులిచ్చి అందులో చివరి పువ్వు వాడిపోయే దాకా నా ప్రేమ బతికి ఉంటుందన్నా...? చెప్పాడు సురేష్.
ఆ తర్వాత ఏమయింది...? అడిగాడు చరణ్.
12 రోజుల తర్వాత ఆమె నా లవ్వులో పడింది చెప్పాడు సురేష్.
ఎలా అడిగాడు చరణ్.
6 పువ్వుల్లో ఒక ఫేక్ పువ్వును పెట్టాను. అంతే అన్నాడు సురేష్.
About Writer
Venkateswara Rao. I
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి