నేనొచ్చి బుద్ధి చెపుతాలే..!
“ఈ మధ్య మా ఆవిడ పాలవాడితోగాని, పేపర్‌వాడితోగాని లేచిపోతానని బెదిరిస్తోందిరా” అంటూ వాపోయాడు రవి తన స్నేహితుడు రవి వద్ద.
“అరెరె... ఎందుకలా” ప్రశ్నించాడు హరి.
“ఏమో... వాళ్ళే తనకి మనుషుల్లా కన్పిస్తున్నారట”.
“అయితే మీ ఆవిడకి నేనొచ్చిబుద్ధి చెప్తాలే”.
“చాలా థాంక్స్ రా.. ఇంతకీ ఏమని చెప్తావ్” ఆనందంగా ప్రశ్నించాడు.
“మీ భర్తకు ఉండే స్నేహితుల్లోనూ ‘మనుషు’లున్నారని చెపుతాలే రా”. అని చెప్పాడు వినమ్రయంగా రవి.