1. ఇతరాలు
  2. »
  3. ప్రేమాయణం
  4. »
  5. ప్రేమ జోకులు

మమ్మీకి చెప్పనన్నాడులే..!

మా డాడీ మా పని మనిషి ముద్దు నేను చూసాను
రాజు: మా డాడీ మా పని మనిషిని ముద్దు పెట్టుకుంటున్నప్పుడు నేను చూసాను రా.

రాము: మరి ఈ సంగతి మమ్మీకి చెప్పావా..?

రాజు: లేదు

రాము: ఎందుకు

రాజు: ఎందుకంటే నేను మా పనిమనిషి కూతుర్ని ముద్దు పెట్టుకుంటున్నప్పుడు మా డాడి చూసినా మా మమ్మీకి చెప్పనన్నాడులే, అందుకనే చెప్పలేదు.
About Writer
PNR
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి