మా ఆయన పుస్తకాల పురుగే..
“మా ఆయన పుస్తకాల పురుగే. పడగ్గదిలో కూడా పుస్తకాలు వదలట్లేదు” బాధగా చెప్పింది లత తన ఫ్రెండ్‌తో.
“మరి నా సంగతేంటని అడగకపోయావా”
“అడిగితే నువ్వు తెరిచిన పుస్తకానివి డ్లారింగ్ నిన్నెపుడైనా చదువుకోవచ్చు అనంటున్నారు”.
“మరి నా సంగతేంటని అడగకపోయావా”
“అడిగితే నువ్వు తెరిచిన పుస్తకానివి డ్లారింగ్ నిన్నెపుడైనా చదువుకోవచ్చు అనంటున్నారు”.

