నీ జ్ఞాపకాలు....
Written By: Hanumantha Reddy
Updated: Fri, 30 Nov 2007 (21:06 IST)
|
నువ్వన్నది నా జ్ఞాపకం కాదు....
నా కవితకు ప్రాణం....
నా ఊహాశక్తికి జీవం....
చిగురించిన ఆశలకి తుదిరూపం..... నీవే.....
నీ జ్ఞాపకాలు నాలో మమేకమై.. అమృత బిందువులై...
అక్షర రూపంలో నాలోని ఊహాశక్తికి... నిలువెత్తు సాక్ష్యంగా...
కడదాకా.... తోడుగా... ప్రతిరూపంగా నిలిచిపోవాలి.....
-రమేష్ బాబు. మందపల్లి
Chitra SP.... మరింత చదవండి
- వెబ్దునియా పై చదవండి :
- తెలుగు వార్తలు
- ఆరోగ్యం
- వినోదం
- పంచాంగం
- ట్రెండింగ్..
