గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్

Madhya Pradesh Assembly 2023 Results Live: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఫలితాల కోసం ఇక్కడ చూడండి

Madhya Pradesh Assembly 2023 Results
గత మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 2018లో కాంగ్రెస్ 114 స్థానాల్లో విజయం సాధించగా, భాజపా 109 స్థానాలను కైవసం చేసుకున్నది. ఇతరులు 7 చోట్ల గెలిచారు. ఈ నేపధ్యంలో ఈసారి అత్యధిక స్థానాలను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది ఎవరో క్రింది ఫలితాలను బట్టి తెలుసుకుందాము.
మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లను కైవసం చేసుకుంటున్నదో చూడండి


5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ దిగువన చూడండి
 

మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ మార్క్ సాధిస్తున్న పార్టీ ఏదో చూడండి


మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ నియోజకవర్గంలో ఎవరు ముందంజలో వున్నారు?

మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోటీలో ముఖ్యనేతల గెలుపు-ఓటముల స్థితి ఇలా వుంది