బీహార్లోని బంకా జిల్లాలో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. తమ ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో పాటు చీవాట్లు పెట్టడంతో అన్నాచెల్లెళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే... బంకా జిల్లాలోని బదాసన్ గ్రామానికి చెందిన ఓ యువతి, ఓ యువకుడు ప్రేమించుకున్నారు. వీరిద్దరు వరుసకు అన్నా చెల్లెలు అవుతారు. కానీ తమ ప్రేమకు వీరి బంధం అడ్డుకాలేదు. మనసులు కలిశాయి. పెళ్లి చేసుకొని.. కలిసి జీవించాలని అనుకున్నారు. కానీ...