శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 29 ఆగస్టు 2017 (12:16 IST)

ఓ చేతిలో బీర్ బాటిల్.. మరో చేతిలో ఊరగాయి ప్యాకెట్.. మద్యం సేవిస్తున్న గర్ల్స్

దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న నేరాలు ఘోరాల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్నాయి. దీంతో పుణ్యభూమిగా పేరుగాంచిన భారత్‌లో కూడా అమ్మాయిలకు భద్రత లేదని అనేక మంది వాపోతున్నారు. కానీ, మన దేశంలో అమ్మాయిలకు స్వా

దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న నేరాలు ఘోరాల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్నాయి. దీంతో పుణ్యభూమిగా పేరుగాంచిన భారత్‌లో కూడా అమ్మాయిలకు భద్రత లేదని అనేక మంది వాపోతున్నారు.

కానీ, మన దేశంలో అమ్మాయిలకు స్వాతంత్ర్యం రాలేదు అని ఎవరన్నారు అన్నారు. 
 
ఈ వీడియో చూడండి. ఈ అమ్మాయిలు ఏ విధంగా మద్యం తాగుతున్నారో. కొంతమంది తమిళ అమ్మాయిలు కలిసి ఏవిధంగా మద్యం సేవిస్తున్నారు. ఒక చేతిలో బీరు సీసా మరో చేతిలో ఊరగాయి ప్యాకెట్ పట్టుకుని ఏ విధంగా బీరు గటగటా తాగేస్తున్నారో.