మేషం: అందరితో కలుపుగోలుగా వ్యవహరిస్తూ పనులు చక్కబెట్టుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి పథకాలలలో శిక్షణ అవకాశం లభిస్తుంది. కోర్టు కేసులకు హాజరవుతారు. స్త్రీలకు టీవీ ఛానెళ్లు, పత్రికా సంస్థల నుండి పారితోషికం అందుతుంది. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించడం వలన అస్వస్థతకు లోనవుతారు. వృషభం: ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. సిమెంటు, ఇటుక వ్యాపారులకు పురోభివృద్ధి. మీ యత్నాలు గుట్టుగా సాగించండి. హోటర్, క్యాటరింగ్ పనివారలకు...