Sunday, 18 October 2026
Choose your language
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Sun, 18 Oct 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
ఆధ్యాత్మికం
భవిష్యవాణి
పంచాంగం
Makar Sankranti 2025 Rashifal
Last Updated :
Monday, 13 January 2025 (20:53 IST)
Updated:
Mon, 13 Jan 2025 (20:53 IST)
google-news
:
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
Stapede దుర్గామాత మండపంలో తొక్కిసలాట, 18 మంది మృతి
పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతాలో సామూహిక దుర్గాపూజ చేస్తుండగా అమ్మవారి మండపం వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో కనీసం 18 మంది మృత్యువాత పడినట్లు వార్తలు వస్తున్నాయి. మృతుల్లో అధికంగా మహిళలే వున్నట్లు తెలుస్తోంది. దుర్గా పూజ మండపం బైట వున్నవారు వర్షం కురుస్తుండటంతో అంతా ఒక్కసారిగా లోపలికి తోసుకుంటూ వచ్చారు. దీనితో తొక్కిసలాట జరిగినట్లు చెబుతున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి సువేందు అధికారి దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. వెంటనే ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు.
రాత్రి నూడుల్స్ తిన్నారు, తెల్లారేసరికి ఐదుగురు కుటుంబ సభ్యులు శవాలుగా మారారు
గ్రేటర్ నోయిడాలో ఘోరం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం చెందారు. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా వారు మృతి చెంది వుంటారని పోలీసులు ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చారు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. గ్రేటర్ నోయిడాలోని రబుపురా ప్రాంతంలో, నాగ్లా శ్రీ పదం గ్రామంలోని వారి ఇంట్లో 37 ఏళ్ల మహేష్, అతని భార్య 35 ఏళ్ల లలిత, వారి పిల్లలు 11 ఏళ్ల లడ్డు, 3 ఏళ్ల సాక్షాత్, 7 ఏళ్ల మిష్టి మృతదేహాలను పోలీసులు కనుగొన్నారు. వీరంతా గత రాత్రి నూడుల్స్ తిన్నట్లు సమాచారం.
మా రాధా బాబుకే ఓటు, విజయవాడ మేయర్గా వంగవీటి రాధా గెలుపు ఖాయం
దివంగత నేత వంగవీటి మోహన రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ జనసేన నుంచి కూటమి విజయవాడ మేయర్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆయనకు సీటు ఖరారు చేయడంతో రాజకీయ సమీకరణాలు చకచకా మారిపోతున్నట్లు తెలుస్తోంది. నగరంలో ఆయా వర్గాల ప్రజలను కదిలిస్తే చాలు... మా రాధా బాబుకే మా ఓటు అంటున్నారు. ఎందుకలా చెబుతున్నారు అని ప్రశ్నిస్తే... వంగవీటి రంగా గారు కులమత బేధాలకు అతీతులు. ఇప్పుడు పవనన్న ఎలా చేస్తున్నారో ఆనాడు రంగా గారు కూడా ఏ కులానికో మతానికో కాకుండా ప్రతి వారి సమస్యను పరిష్కరించేందుకు ముందుండేవారు.
Gollapalli Reservoir: డ్యామ్లో మునిగి ఐదుగురు మహిళలు మృతి.. ఒకే కుటుంబానికి...?
ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలో కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లిన ఐదుగురు మహిళలు డ్యామ్లో మునిగి మరణించారు. శుక్రవారం నాడు డ్యామ్ వద్ద ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించడానికి వెళ్లిన బృందానికి ఈ విషాదం ఎదురైంది. మరణించిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన వారు కూడా ఉన్నారు. మృతులను గాయత్రి (50), ఆమె కుమార్తె అశ్విని (23), పుష్పలత (29), అలాగే హసీనా (43), ఆమె కుమార్తె మహీన్ (17)గా గుర్తించారు. ఈ విషాద ఘటన శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ మండలంలోని కియా (Kia) ప్లాంట్ సమీపంలో ఉన్న గొల్లపల్లి రిజర్వాయర్ వద్ద జరిగింది.
అభిజీత్ దీప్కేకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు
బొద్దింక జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు శనివారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసి, శాంతి ఒప్పందంపై సంతకం చేయమని కోరినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. శుక్రవారం కానాట్ ప్లేస్లో సీజేపీ నిర్వహించిన 'లెహ్రా దో త్రివర్ణ' నిరసనలో పాల్గొనేందుకు ఢిల్లీలోని ఝండేవలన్ ప్రాంతంలోని తన ఇంటి నుంచి బయటకు వచ్చిన కొద్దిసేపటికే దీప్కేను అదుపులోకి తీసుకున్నారు.
లేటెస్ట్
18-10-2026 నుంచి 24-10-2026 వరకు వారఫలాలు - భార్యాభర్తల మధ్య చీటికీ మాటికీ కలహం
మేషం: అశ్విని, భరణి 1,2,3,4 పాదాలు, కృత్తిక 1వ పాదం తలపెట్టిన కార్యం సిద్ధిస్తుంది. చాకచక్యంగా మెలుగుతారు. ఆలోచనలు క్రియారూపం దాలుస్తాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. కలిసివచ్చిన అవకాశాన్ని తక్షణం సద్వినియోగం చేసుకోండి. బుధవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. పనులు, బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ముఖ్యమైన చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. భార్యాభర్తల మధ్య అవగాహన నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం పొందుతారు. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహపరుస్తుంది. వాస్తు దోష నివారణ చర్యలు చేపడతారు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. చిరు వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. కీలక పత్రాలు అందుకుంటారు.
Chanakya Niti: చాణక్య నీతి- ఎవరితోనూ పంచుకోకూడని ఐదు విషయాలేంటంటే?
మనిషి తన జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి, విజయవంతమైన, సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి ఎలాంటి యుక్తులను ఉపయోగించాలో ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతి గ్రంథంలో పేర్కొన్నాడు. అదేవిధంగా జీవితంలో విజయం సాధించాలనుకునే, శత్రువులను జయించాలనుకునే వారు ఎలాంటి యుక్తులను ఉపయోగించాలో కూడా తెలిపాడు. అలాంటి తంత్ర యుక్తులలో ఒకటి ఎవరితోనూ పంచుకోకూడని విషయాలు. ఎంత సన్నిహితులైనా కొన్ని విషయాలను మాత్రం ఇతరులతో పంచుకోకూడదని చాణక్యుడు చెబుతున్నాడు
17-10-2026 శనివారం నాటి రాశి ఫలాలు.. ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది...
మేషం: అశ్విని, భరణి 1,2,3,4 పాదాలు, కృత్తిక 1వ పాదం. వృత్తిపరమైన పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. ఆదాయం పెరిగినా ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరం. వృషభం: కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు. పెండింగ్లో ఉన్న పని ఒక కొలిక్కి వస్తుంది. ఇంట్లో పరస్పర అవగాహన పెరగడంతో ప్రశాంతత ఏర్పడుతుంది.
శరన్నవరాత్రులు.. ఆరవ రోజు కాత్యాయనీ పూజ.. మంత్ర పఠనం ఎలా?
శరన్నవరాత్రుల్లో ఆరో రోజు దుర్గాదేవి ఆరవ రూపమైన శ్రీ కాత్యాయనీ దేవిని భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. దుష్టసంహారం చేస్తూ ధర్మాన్ని నిలబెట్టే శక్తిస్వరూపిణిగా అమ్మవారు పూజలందుకుంటారు. భక్తుల జీవితంలోని అడ్డంకులు, కష్టాలు తొలగిపోయి శాంతి, సుఖసంతోషాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని పూజిస్తారు. ఈ తల్లిని ఆరాధించడం వల్ల జీవితంలో ధర్మ, అర్థ, కామ, మోక్షాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
16-10-2026 శుక్రవారం నాటి రాశి ఫలాలు - ఓర్పుతో వ్యవహరిస్తే సమస్యలు...?
మేషం: అశ్విని, భరణి 1,2,3,4 పాదాలు, కృత్తిక 1వ పాదం. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. వాటిని స్వీకరించే ముందు పూర్తి వివరాలను తెలుసుకుని ముందుకు సాగాలి. వృషభం: కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు. ఆదాయ మార్గాలు మెరుగుపడే అవకాశం ఉంది. పెద్ద నిర్ణయాల్లో తొందరపడకుండా అనుభవజ్ఞుల సూచనలు తీసుకోవాలి.
Home
Horoscope
Shorts
Photos
Videos