1. వినోదం
  2. »
  3. హాస్యం
  4. »
  5. చెవాకులు

బావ ఉండగా పదవికి కరువా... ?

బాలకృష్ణ కార్యకర్త తెలుగుదేశం పార్టీ రోడ్ షోలు
వార్త : పార్టీలో ఏ పదవి ఇచ్చినా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా... ఒకవేళ ఏ పదవి లభించకుంటే పార్టీ కోసం కార్యకర్తగానైనా పనిచేస్తా... సినీనటుడు, టీడీపీ నేత బాలకృష్

చెవాకు : అబ్బా బాలకృష్ణగారూ మిమ్మల్ని మీరు కార్యకర్తతో పోల్చుకోవడం ఏంటండీ బాబూ... అయినా మనలో మనమాట మీ బావ చంద్రబాబు మిమ్మల్ని కార్యకర్త స్థాయిలో భావించి ఉంటే మీతో యువగర్జన కార్యక్రమం చేసేవారా... ? రోడ్‌షోల పేరుతో ఇలా ప్రజలముందుకు తెచ్చేవారా... ? మీకూ ఛరిష్మా ఉంది కాబట్టే మీ బావగారు మిమ్మల్ని తెరమీదకు తెచ్చారు.

మిమ్మల్ని మీరే కార్యకర్త… కార్యకర్త అంటూ పదేపదే చెప్పుకున్నారే అనుకోండి... ఎలాగూ కార్యకర్తనని చెప్పారు కనుక మిమ్మల్ని అలాగే ఉంచేద్దామనే ఆలోచనలు వస్తాయేమో జాగ్రత్త సుమండీ.
About Writer
/indiaprwire/