ఉక్రెయిన్ స్ట్రైకర్ యారెంచుక్ కంటతడి.. ఎందుకో తెలుసా? (video)
Yaremchuk
వివరాల్లోకి వెళితే.. ఫుట్‍బాల్ స్టేడియంలో యారుంచెక్ ఆడుతుంటే వందలాది మంది అతనికి స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వడంతో ఉక్రేనియన్ స్ట్రైకర్ రోమన్ యారెమ్ చుక్ కన్నీటి పర్యంతమయ్యాడు.
ఆదివారం ఆట ప్రారంభానికి ముందు ప్రేక్షకుడి చప్పట్లు తీవ్రస్థాయికి చేరుకోవడంతో ఫుట్ బాల్ క్రీడాకారుడి కళ్లు చమర్చాయి. మ్యాచ్ చివరి అరగంట పాటు యారెంచుక్‌కు కెప్టెన్ ఆర్మ్ బ్యాండ్ కూడా అప్పగించబడింది. దీంతో యారుంచుక్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
