సంబంధిత వార్తలు
- Selfi: ఎంత ధైర్యం.. ఆడ చిరుతలతో సెల్ఫీలు వీడియో తీసుకున్నాడా? (video)
- నల్లమల అడవుల్లో ఒంటరిగా వెళ్లొద్దంటున్న అధికారులు.. ఎందుకు?
- ఎఫ్1 వీకెండ్ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి
- మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?
- మెస్మరైజ్ చేస్తున్న ఉన్ని ముకుందన్ మలయాళ చిత్రం మార్కో
NallaMala: పెద్దపులికి చుక్కలు చూపెట్టిన ఎలుగుబంటి.. వీడియో వైరల్
Bear-Tiger
వివరాల్లోకి వెళితే.. నల్లమల అడవుల్లో ఎలుగుబంటి పిల్లపై పెద్దపులి దాడికి దిగబోయింది. అయితే ఎలుగుబంటి తన బిడ్డను కాపాడుకునేందుకు పెద్దపులిపై తిరగబడింది.
పెద్దపులి నుంచి తన బిడ్డను రక్షించుకునేందుకు పెద్దపులిపై దాడి చేసేంది. దీంతో పెద్దపులి అడవుల్లోకి పరుగులు తీసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
పెద్దపులిని ఓడించి.. తన బిడ్డను కాపాడుకున్న ఎలుగుబంటి
— Telugu Scribe (@TeluguScribe) May 21, 2025
నల్లమల అడవుల్లో ఎలుగుబంటి, పెద్దపులి ఫైట్
ఎలుగుబంటి పిల్లపై దాడికి దిగబోయిన పెద్దపులి
ఎలుగుబంటి తిరగబడడంతో అడవిలోకి పరుగులు పెట్టిన పెద్దపులి pic.twitter.com/vaITSIob2T
