BMW Hits Auto Trolley: ఆటో ట్రాలీని ఢీకొన్న బీఎండబ్ల్యూ కారు.. నుజ్జు నుజ్జు.. డ్రైవర్‌కి ఏమైందంటే? (video)
BMW Car
ఈ ప్రమాదంలో టైర్లు ఊడి పోగా, ఇంజిన్ తప్పితే మిగతా భాగం అంతా పాడైంది. కారు డ్రైవర్ స్టీరింగ్ సీటులోనే ఇరుక్కుపోగా, బెలూన్స్ ఓపెన్ కావడంతో ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. అతనికి తీవ్రగాయాలనైట్లు పోలీసులు తెలిపారు. స్థానికులు ఆతనిని ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అతివేగం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని.. ఈ మధ్య ఔటర్ రింగ్ రోడ్డులో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు పోలీసులు చెప్తున్నారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఔటర్ రింగ్ రోడ్ పై ఘోర రోడ్డు ప్రమాదం
— Radha Vara Lakshmi (@radhachinnulu) February 14, 2025
ముందు వెళ్తున్న ఆటో ట్రాలీ ని కొట్టిన బీఎండబ్ల్యూ కారు
నుజ్జునుజ్జైన బీఎండబ్ల్యూ కారు
కారు డ్రైవర్ కు స్వల్ప గాయాలు pic.twitter.com/GVqSCYjvXT
