Siddipet: సిద్ధిపేటలో పెట్రోల్ బంకులో షాకింగ్ ఘటన- ఏమైందో తెలుసా? (video)
Petrol bunk
దీంతో అప్రమత్తమైన సదరు వ్యక్తి వెంటనే పెట్రోల్ గన్ను కింద పడేసి బైక్‌పై మంటలను ఆర్పివేశాడు. అనంతరం పెట్రోల్ గన్‌కు మంటలు అలాగే ఉండగా.. సిబ్బంది పెట్రోల్ ఆఫ్ చేసి ఆర్పివేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
పెట్రోల్ పోస్తుండగా బైక్ నుంచి మంటలు.. సీసీ ఫుటేజ్ వైరల్!
— BIG TV Breaking News (@bigtvtelugu) July 18, 2025
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని కరీంనగర్ రోడ్డులో ఉన్న పెట్రోల్ బంక్‌లో ఘటన
బైక్‌లో పెట్రోల్ పోస్తున్న క్రమంలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు
అప్రమత్తమైన వాహనదారుడు.. పెట్రోల్ పైపును బైక్ నుంచి వేరు చేయడంతో తప్పిన… pic.twitter.com/Tjp7wQVX61
