సంబంధిత వార్తలు
- ఇంటిని శుభ్రం చేయించుకుని.. సారా తాగించి.. మత్తులో ఇద్దరు మహిళలపై..?
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో భారీ వర్షాలు.. రెడ్ అండ్ ఆరెంజ్ అలెర్ట్
- ఆహారంలో బల్లి, ఎలుక తర్వాత.. ఇప్పుడేమో సాంబారులో పురుగులు
- గ్రూప్-2 పరీక్షను డిసెంబరుకు వాయిదా వేసిన తెలంగాణ సర్కార్
- తెలంగాణాలో ఐదు రోజుల పాటు వర్షాలు... ఆరెంజ్ అలెర్ట్ జారీ
నిన్నటికి నిన్న చిరుత పులి.. నేడు నాగర్ కర్నూలులో కొండచిలువ
python
మరోవైపు నిన్నటికి నిన్న నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం పోలేపల్లి గ్రామ పంట పొలాల పరిసర ప్రాంతంలో కొన్ని రోజులుగా చిరుత పులి సంచారం స్థానిక రైతులను భయపెడుతుంది. తాజాగా రాములు అనే రైతులు తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లిలన క్రమంలో చిరుత పులి కనిపించింది.
తన సెల్‌ఫోన్‌లో చిరుతను వీడియో తీసి గ్రామస్తులకు చేరవేశాడు. నల్లమల చిరుతలు ఆహార వేటలో భాగంగా పొలాలు, గ్రామాల వైపు వస్తున్నాయని దీంతో తమతో పాటు పశు సంతతికి ప్రాణహానీ నెలకొందని వారు వాపోతున్నారు.
