1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. A doctor perform Nagin dance on dance floor

హైదరాబాద్ కార్పొరేటర్ నాగిని డ్యాన్స్ .. వీడియో వైరల్

హైదరాబాద్ నగర పాలక సంస్థకు చెందిన కొందరు కార్పొరేటర్లు తమ ధన, కండ, అండ బలాన్ని చూపిస్తున్నారు. మరికొందరు ప్రజలకు సేవ చేస్తూ ముందుకు సాగిపోతున్నారు.

Hyderabad
హైదరాబాద్ నగర పాలక సంస్థకు చెందిన కొందరు కార్పొరేటర్లు తమ ధన, కండ, అండ బలాన్ని చూపిస్తున్నారు. మరికొందరు ప్రజలకు సేవ చేస్తూ ముందుకు సాగిపోతున్నారు. తాజాగా వైద్య వృత్తిని అభ్యసించి కార్పొరేటర్‌గా ఉన్న ఓ మహిళా కార్పొరేటర్ నాగిని డ్యాన్స్ చేస్తూ ప్రతి ఒక్కరినీ అశ్చర్యపరిచింది. 
 
తాజాగా కర్నూల్‌లోని యునానీ మెడికల్ కాలేజీ వార్షికోత్సవం జరిగింది. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల యునానీ డాక్టర్లు కూడా అనేక మంది పాల్గొన్నారు. వీరిలో హైదరాబాద్ పాతబస్తీ కుర్మాగుడాకి చెందిన కార్పొరేటర్ డాక్టర్ సమీనా బేగం కూడా ఉన్నారు. ఈమె పాటలకు అనుగుణంగా స్టెప్పులేశారు. ఆమె చేసిన నాగినీ డ్యాన్స్ ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.
 
About Writer
pnr
తర్వాతి కథనం
విందుకు పిలిచాడు.. కడుపు నిండా వడ్డించాడు.. ఐతే తొమ్మిది మంది మృతి?