వారిద్దరూ ప్రేమించుకున్నారు. కానీ, వారిద్దిరిలో ప్రియురాలికి అతను ఏం వరుస అవుతాడో తెలియదు. కానీ, ప్రియుడుకు మాత్రం ఆ యువతి చెల్లి వరుస అవుతుందని ముందుగానే తెలుసు. ఈ విషయాన్ని దాచిపెట్టి ఆ యువతిని పెళ్లాడాడు. కానీ, ఈ విషయం ఆ యువతికి తెలిసింది. అంతే.. అన్నను పెళ్లి చేసుకున్నానన్న అవమాన భారాన్ని భరించలేక బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. ఈ విషయం తెలుసుకున్న భర్త కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కానీ,...