1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. KCR and Chandrababu Naidu condolences on Harikrishna death

ఊర్కో బిడ్డా... ఎన్టీఆర్‌కు కేసీఆర్ ఓదార్పు... (ఫోటోలు)

రోడ్డు ప్రమాదంలో చనిపోయిన హరికృష్ణ పార్థీవదేహానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. కాగా రేపు సాయంత్రం 4 గంటలకు నందమూరి హరికృష్ణ అంతిమయాత్ర ప్రారంభం కానుంది. జూబిలిహిల్స్ లోని మహాప్రస్థానంలో

KCR and Chandrababu Naidu condolences on Harikrishna death
రోడ్డు ప్రమాదంలో చనిపోయిన హరికృష్ణ పార్థీవదేహానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. కాగా రేపు సాయంత్రం 4 గంటలకు నందమూరి హరికృష్ణ అంతిమయాత్ర ప్రారంభం కానుంది. జూబిలిహిల్స్ లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ రోజు మెహదీపట్నంలోని హరికృష్ణ నివాసంలోనే పార్థివదేహంలో వుంచుతారు.

















 















 
తర్వాతి కథనం
ప్రేమిస్తున్న అమ్మాయి రాఖీ కట్టేందుకు వచ్చింది.. అంతే దూకేశాడు..