సంబంధిత వార్తలు
- వివాహేతర సంబంధం పెట్టుకుందని భార్యను చంపి నీటి ట్యాంకులో వేసిన భర్త
- వివేకాను చంపినట్టే నీ భర్తను హత్య చేస్తాం : ఉమాశంకర్ రెడ్డి భార్యకు వార్నింగ్
- వివేకా హత్య కేసు : కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ మళ్లీ నోటీసులు
- కులాంతర ప్రేమ వివాహం.. మేడ్చల్‌లో యువకుడి దారుణ హత్య
- స్నానం చేస్తుండగా న్యూడ్ ఫోటోలు.. వాటిని చూపిస్తూ యేడాదిగా అత్యాచారం
నవీన్ హత్య కేసు.. చంచల్ గూడ జైలుకు నిహారిక
తెలంగాణలో నవీన్ హత్య కేసులో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అబ్ధుల్లాపూర్‌మెంట్‍లో జరిగిన ఈ కేసులో హరిహర కృష్ణ ప్రియురాలు నిహారిక రెడ్డి, స్నేహితుడు హాసన్ పోలీసులు దర్యాప్తు చేసి వీరిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఫిబ్రవరి 17న నవీన్ హత్య కేసులో అబ్దుల్లాపూర్ మెట్ ఫిబ్రవరి 24న హరిహరకృష్ణ లొంగిపోయాడు. పోలీసుల దర్యాప్తులో హత్య కేసులో నిహారిక, హాసన్ కూడా కీలక పాత్ర పోషించారని వెల్లడైంది.
ఈ కేసులో ఏ1 గా హరిహర కృష్ణ, ఏ2 గా హసన్, ఏ3గా నిహారికగా కేసు నమోదు చేశారు. ఇద్దరు నిందితులకు హయత్నగర్ కోర్టు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో నిహారికను చంచల్ గూడ జైలుకు, హసన్‌ను చర్లపల్లి జైలుకు తరలించారు.
