సంబంధిత వార్తలు
- కొల్లాం - చెన్నై ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ముప్పు
- Operation Arikomban: 3 రోజులైనా చిక్కకుండా చుక్కలు చూపిస్తోంది..
- ఆర్-5జోన్లో ఇళ్ల నిర్మాణం కోసం కేంద్రానికి ప్రతిపాదనలు
- బిడ్డ కావాలి.. నా భర్తకు పెరోల్ ఇవ్వండి: ఓ మహిళ అభ్యర్థన
- బ్రిటన్‌లో సుధామూర్తికి చేదు అనుభవం.. ప్రధాని అత్తగారిని అని చెబితే.. వారు జోక్ చేశారు...
మహబూబాబాద్‌లో పేదల స్థలాల కూల్చివేత
మహబూబాబాద్‌లో పేదల స్థలాలను కూల్చివేశారు. మహబూబాబాద్ కలెక్టరేట్ సమీపంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సర్వే నెంబర్ 255/1లోని ప్రభుత్వ భూమిలో పేదలు వేసుకున్న గుడిసెలను రెవెన్యూ, మున్సిపల్ అధికారులు తొలగిస్తున్నారు.
గుడిసెలను తొలగించకూడదని.. స్థానికులు ఆందోళన చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఫలితంగా ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. దీంతో పోలీసులకు, స్థానికులకు మధ్య తోపులాట జరిగింది.