సంబంధిత వార్తలు
- 03-09-2022 శనివారం దినఫలాలు - శ్రీ వెంకటేశ్వరుని ఆరాధించిన సర్వదా శుభం..
- నల్గొండలోని తల్లీపిల్లల ఆరోగ్య కేంద్రానికి సిగ్నిటీ టెక్నాలజీస్ ఎన్ఐసీయు-ఎస్ఎన్సీయు వైద్య సామాగ్రి
- తెలంగాణాలోని కొత్తపేట వద్ద తమ నూతన స్టూడియో ప్రారంభించిన పెప్పర్ఫ్రై
- 3న తెలంగాణాలో పీజీ ఈసెట్ ఫలితాలు
- తెలంగాణ రాష్ట్ర శాసనసభ రద్దు : సీఎం కేసీఆర్ ప్లాన్?
ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్... తెలంగాణ వజ్రోత్సవాల నిర్వహణపై...
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. కేబినెట్ భేటీకి మంత్రులతో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు.
అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించే వ్యూహంపై ఈ భేటీలో నిర్ణయం తీసుకొనే అవకాశాలున్నాయి. భారత్‌లో తెలంగాణ విలీనమై 74 ఏళ్లు పూర్తయ్యి 75వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో తెలంగాణ వజ్రోత్సవాల నిర్వహణ, పోడుభూముల సమస్య పరిష్కారం తదితర అంశాలపై మంత్రివర్గం చర్చించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. అలాగే పలు అంశాలపై కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు.
తర్వాతి కథనం