మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : బుధవారం, 30 ఆగస్టు 2017 (14:08 IST)

ఈ ఆడోళ్ళ పంచాయతీ చూస్తే నవ్వాపుకోలేరు (Funny Video)

ఈ ఆడోళ్ళ పంచాయతీ చూస్తే ఖచ్చితంగా గుక్కతిప్పుకోకుండా నవ్వుకుంటారు. ఇద్దరు మహిళలు ఇంటిముంగిట చిమ్మే విషయంలో తగవు పెట్టుకున్నారు. ఈ తగవు చిలికిచిలికి గాలివానలా తయారై పెద్ద పంచాయితీకి దారితీసింది.

ఈ ఆడోళ్ళ పంచాయతీ చూస్తే ఖచ్చితంగా గుక్కతిప్పుకోకుండా నవ్వుకుంటారు. ఇద్దరు మహిళలు ఇంటిముంగిట చిమ్మే విషయంలో తగవు పెట్టుకున్నారు.

ఈ తగవు చిలికిచిలికి గాలివానలా తయారై పెద్ద పంచాయితీకి దారితీసింది. 
 
మురుగు కాలువ‌లో మురికి తీసుకుని ఇండ్ల‌ళ్ల పోసుకున్న‌రు.

ఈ సీన్‌ను అంద‌రూ సినిమా చూసిన‌ట్లు చూస్తున్న‌రు గానీ ఆ ఇద్ద‌రినీ స‌ముదాయించే ప‌ని చేయ‌లే.

ఇంతకీ ఆ ఆడోళ్ళ పంతాయతీ ఫన్నీ వీడియోనూ మీరూ చూడండి.