ఆర్టీసీ ఐకాస నాయకులు రెండురోజుల భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసేంతవరకు ఈ సమ్మె కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. ఆర్టీసీ కార్మికులు రేపు బస్ డిపోల వద్ద నిరసన తెలిపి... స్థానిక ప్రజాప్రతినిధులను కలిసి మద్దతు కోరుతామని ఆర్టీసీ ఐకాస నేతలు తెలిపారు. ఎల్లుండి కూడా నిరసన కొనసాగిస్తామని.... జాతిపిత మహాత్మా గాంధీ, ఆచార్య జయశంకర్ విగ్రహాల వద్ద రెండు గంటల పాటు మౌన ప్రదర్శన నిర్వహిస్తామని...