గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 26 ఆగస్టు 2023 (23:04 IST)

యాక్చువల్లీ... సుసైడ్ చేసుకున్న సుశాంత్ సింగ్ ఇంటిని ఆదాశర్మ కొనేసిందా?

Adah Sharma
దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్న ఇంటిని 'ది కేరళ స్టోరీ' నటి ఆదాశర్మ కొనుగోలు చేసిందని భోగట్టా. ఈ విషయాన్ని ఆదాశర్మ ఇంకా ధృవీకరించలేదు. జూన్ 14, 2020 న సుశాంత్ బాంద్రాలోని తన ఫ్లాట్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు మరణించినప్పటి నుండి ఈ ఇల్లు ఖాళీగా ఉంది.
 
ముంబైలోని బాంద్రాలో ఉన్న ఈ అపార్ట్‌మెంట్ సుందరమైన బీచ్‌కి కూసింత దూరంలో వుంది. ఆ ఇంటి నుంచి చూస్తుంటే సముద్రపు ఒడ్డు సుందరంగా కనబడుతుంటుంది. ఫ్లాట్ ఉన్న మౌంట్ బ్లాంక్ అపార్ట్‌మెంట్స్‌లో ఆదాశర్మ ఉండటంతో ఆమె ఈ ఇల్లు కొనేసిందని వార్తలు వస్తున్నాయి.