1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Amala Paul came on cycle to shooting, why?

సైకిల్ పైన షూటింగ్‌కి... కటిక పేదరికంలోకి వెళ్ళిపోయిన అమలాపాల్.. ఏమైంది?

Amala Paul
వరుస ఫ్లాప్‌లతో ఇప్పటికే అమలాపాల్ పీకల్లోతు కష్టాల్లో ఉంది. నగ్నంగా సినిమాలు చేస్తున్నా ప్రేక్షకులు మాత్రం ఆదరించడం లేదు. ఏం చేయాలో పాలుపోని స్థితిలోకి వెళ్ళిపోయింది అమలాపాల్. అంతేకాదు కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం కూడా బాగా కరువైందట. 
 
కుటుంబ సభ్యులు అమలాపాల్‌ను దూరం పెట్టడానికి ప్రధాన కారణం ఆమె మొదటి భర్తను వదిలేయడమేనట. అది కుటుంబ సభ్యులకు ఏ మాత్రం ఇష్టం లేదు. దీంతో అమలాపాల్‌కు ఆర్థికంగా సహాయం చేసేవారు ఎవరూ లేకుండా పోయారట. దీంతో అమలాపాల్ డబ్బుల కోసం తెగ బాధపడిపోతోందట.
 
ఇదే విషయం తమిళ సినీపరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. రెండు రోజుల క్రితం సినిమా షూటింగ్‌కు అమలాపాల్ సైకిల్ మీద రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిందట. ముఖానికి స్కార్ఫ్ కట్టుకుని.. ఎవరూ గుర్తు పట్టని విధంగా వచ్చి షూటింగ్ స్పాట్లో దిగిందట. ఇందుకు కారణం అమలాపాల్ ఆర్థికంగా ఇబ్బందులు పడడమేనని కొంతమంది చెప్పుకోగా మరికొందరు మాత్రం ఇంకా స్లిమ్‌గా అవ్వడానికి అమలాపాల్ ఇలా చేస్తోందని చెప్పుకుంటున్నారట.
About Writer
జె
తర్వాతి కథనం
అందుకు ఇస్మార్ట్ శంక‌రే నిద‌ర్శ‌నం అని చెప్పిన‌ పూరీ