సంబంధిత వార్తలు
- నందమూరి కళ్యాణ్ రామ్ చిత్రానికి అమిగోస్ ఖరారు
- మెగాస్టార్ చిరంజీవి వాల్తేర్ వీరయ్యలో ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్
- బాలకృష్ణతో గీతా ఆర్ట్స్ చిత్రం త్వరలో ప్రారంభం?
- మహిళాసాధికారికతకు ఎల్. విజయలక్ష్మిగారే నిదర్శనం- నందమూరి బాలకృష్ణ
- వాలెంటైన్ డే గురించి, నటుడికి ఏమి వుండకూడదో చెప్పిన నందమూరి బాలకృష్ణ
చిరంజీవి శోభనం సీన్, బాలయ్య క్లాప్...
మెగాస్టార్ చిరంజీవి- నందమూరి హీరో బాలకృష్ణకు సంబంధించిన ఫోటో వైరల్ అవుతోంది. చూస్తుంటే ఆ ఫోటో చిరంజీవి నటించిన ఘరానా మొగుడు సమయంలో తీసినట్లు తెలుస్తోంది.
శోభనపు పెళ్ళికొడుకు అవతారంలో బెడ్ పై కూర్చున్న చిరుతో బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ వేసుకున్న బాలయ్య ఏదో సీరియస్ డిస్కషన్ పెట్టినట్లు కనిపిస్తోంది.
రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా పూజా కార్యక్రమానికి బాలకృష్ణ గెస్టుగా వచ్చారట. మొదటి షాటే శోభనం సీన్ కావడంతో చిరు అదే కాస్ట్యూమ్ లో ఉండగా షాట్ అవ్వగానే ఈ హీరోలిద్దరు ఇదిగో ఇలా ముచ్చట్లు పెట్టినట్లు తెలుస్తోంది.
